📍 Serving Hyderabad & Secunderabad since 2019 · 0% broker commission* WhatsApp +91 86860 95951  ·  ✉ support@anjaneyulu.in
Anjaneyulu.in logoAnjaneyulu.inSince 2019Bank Loan | Tech | Legal | Govt | Properties
Bank Loan | Tech | Legal | Govt | Properties
Home / తెలుగు

హైదరాబాద్‌లో హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్ — 50+ బ్యాంకుల నుండి నేరుగా

ITR లేదా? శాలరీ స్లిప్స్ లేవా? CIBIL తక్కువగా ఉందా? భయపడకండి. మీ ప్రొఫైల్‌కి సరిపోయే బ్యాంక్ లేదా NBFCని మేము చూపిస్తాం. ఎలిజిబిలిటీ చెక్ ఫ్రీ, బ్రోకర్ కమిషన్ లేదు.

మా సేవలు

మా దగ్గరే ఎందుకు?

  • బ్యాంక్‌లో లాగిన్ చేసే ముందే ఎలిజిబిలిటీ చెక్ — మీ CIBIL పాడవదు
  • 50+ బ్యాంకులు, NBFCలతో నేరుగా పని
  • కస్టమర్ దగ్గర బ్రోకర్ కమిషన్ తీసుకోము
  • 10+ years అనుభవం, 1,200+ హ్యాపీ కస్టమర్లు

సాధారణంగా కావాల్సిన డాక్యుమెంట్స్

  • PAN, ఆధార్
  • 6–12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్స్
  • ఇన్‌కమ్ ప్రూఫ్ (ఉంటే)
  • ప్రాపర్టీ డాక్యుమెంట్స్

లోన్ మంజూరు బ్యాంక్ / NBFC పాలసీ ప్రకారం మాత్రమే జరుగుతుంది. వడ్డీ రేట్లు మారవచ్చు.

ఫ్రీగా ఎలిజిబిలిటీ చెక్ చేయించుకోండి

ఎక్కడైనా అప్లై చేసే ముందు ఒక్కసారి మాతో మాట్లాడండి.